గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జూన్ 18(కలం శ్రీ న్యూస్):మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజుపల్లి గ్రామంలో ఆదివారం దాసరి సంతోష్ వయస్సు 28 అనే యువకుడు మద్యానికి బానిసై గడ్డి మందు త్రాగగా అతనిని కుటుంబ సభ్యులు మంథని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసి అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందడం జరిగింది.