Tuesday, September 17, 2024
Homeతెలంగాణకేటీఆర్ కు భారీ షాక్....

కేటీఆర్ కు భారీ షాక్….

కేటీఆర్ కు భారీ షాక్….

రాజన్న సిరిసిల్ల,ఎప్రిల్21(కలం శ్రీ న్యూస్):రాజన్న సిరిసిల్ల జిల్లా లో కేటీఆర్ నియోజకవర్గమ్ ఐనా ఎల్లారెడ్డి పేట మండలం లోని దేవుని గుట్ట తండా, బాకూరు పల్లి తండా లోని తండావాసులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ లో చేరటం జరిగింది.

కేటీఆర్ ఈ తండా లో పర్యటించి వెళ్లిన 5రోజులలోనే పెద్ద ఎత్తున బీజేపీ లో చేరటం విశేషం.

భారతీయ జనతా పార్టీ ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు బొడావత్ రవీందర్ నాయక్, బీజేపి మండల అద్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి అధ్వర్యంలో బీజేపీ జిల్లా కాషాయ దళపతి ప్రతాపరామకృష్ణ,లగిశెట్టి శ్రీనివాస్(రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ),జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆడెపు రవీందర్ , జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండాడి వెంకటరెడ్డి, రాజన్నపేట ఎంపిటిసి రజితా రవీందర్,అధ్వర్యంలో దేవుని గుట్ట తండాలో బీజేపీ జెండా ఆవిష్కరణ తదనంతరం, బీజేపీ లోకి భారీగా చేరికలు. యువకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రామక్రిష్ణ. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!