Thursday, January 2, 2025
Homeతెలంగాణకమాన్ పూర్ ఏఎంసి చైర్మన్ ను సత్కరించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ 

కమాన్ పూర్ ఏఎంసి చైర్మన్ ను సత్కరించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ 

కమాన్ పూర్ ఏఎంసి చైర్మన్ ను సత్కరించిన సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 17(కలం శ్రీ న్యూస్):కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాజలింగు ను మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శుక్రవారం ఘనంగా సత్కరించినారు.నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏఎంసీ చైర్మన్ రాజలింగు, వైస్ చైర్మన్, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. కమాన్ పూర్ మార్కెట్ కమిటీ కి మొట్ట మొదటి సారి వచ్చిన మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ని కూడా ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజలింగు సన్మా౦చినారు.ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ సింగిల్విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!