Friday, December 27, 2024
Homeతెలంగాణబి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కొప్పుల స్నేహలత .

బి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కొప్పుల స్నేహలత .

బి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన కొప్పుల స్నేహలత .

జగిత్యాల, మార్చి 03(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన బి.అర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చిలుకమారి శ్రీనివాస్ తండ్రి (బీడీ కంపెనీ) చిలుకమారి నారాయణ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి ఎల్.యం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత.

ఈ కార్యక్రమం లో వారి వెంట జడ్పీటీసీ గోస్కుల జలందర్ , ఏ. ఎమ్.సి చైర్మన్ కాంపెళ్లి హన్మాండ్లు, గ్రామ సర్పంచ్ నెరేళ్ల గంగారెడ్డి , మాజీ ఏ.ఎం.సీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్, బి.అర్.ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం గంగారెడ్డి, మాజీ అధ్యక్షుడు సల్లూరి శోభన్ గౌడ్, గంగపూర్ సర్పంచ్ జగన్ ,బి.అర్.ఎస్.వి గ్రామ శాఖ అధ్యక్షుడు రాచకొండ శ్రీనివాస్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు కటుకం రమేష్, నాయకులు జే. డి కటుకం రమేష్, రెవెళ్ల సూర్య, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!