Tuesday, July 16, 2024
Homeతెలంగాణనిజామాబాద్ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు

ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు

ఘోర ప్రమాదం.. మహిళ రెండు కాళ్లు నుజ్జు నుజ్జు

నిజామాబాద్,జూన్13(కలం శ్రీ న్యూస్):ఆర్టీసీ బస్సు చక్రాల కింద నలిగి ఓ మహిళ రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు వెనక్కి తీస్తున్న క్రమంలో సుజాత (50) అనే మహిళ బస్సు ఆపమంటూ వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళను డ్రైవర్ గమనించకపోవడంతో బస్సు వెనక చక్రాలు ఆమె రెండు కాళ్లపై నుండి వెళ్లాయి. దీంతో ఆమె రెండు కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!