Thursday, October 10, 2024
Homeతెలంగాణజగిత్యాల శ్రీ ధర్మశాస్త్ర గోశాల ను  సందర్శించిన బిజెపి నాయకులు

 శ్రీ ధర్మశాస్త్ర గోశాల ను  సందర్శించిన బిజెపి నాయకులు

 శ్రీ ధర్మశాస్త్ర గోశాల ను  సందర్శించిన బిజెపి నాయకులు

సుల్తానాబాద్,జులై9(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని మార్కండేయ కాలనీ వద్ద శ్రీ ధర్మశాస్త్ర గోశాలను బిజెపి నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గోశాలలో ఉన్నటువంటి గోమాత ల యోగక్షేమాలు తెలుసుకొని మా వంతుగా వాటి నిర్వహణకు సంబంధించి పూర్తి సహకారం బిజెపి పార్టీ తరుపున ఉంటుందని తెలియజేయడం జరిగింది. గోశాలను నిర్వహిస్తున్న బండారి  సూర్యను ఈసందర్భంగా బిజెపి నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు కూకట్ల నాగరాజు, ఎలవెని తిరుపతి, ఎనగందుల సతీష్, బుర్ర సతీష్ గౌడ్, శేకర్ మాస్టర్, చిట్టవేని సదయ్య, పోచంపల్లి ఈశ్వర్, ఇగురం రామస్వామి, మెండ శంకరయ్య, సలిగంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!