Wednesday, December 4, 2024
Homeతెలంగాణభీమా ఏజెంట్ కు ఘన సన్మానం 

భీమా ఏజెంట్ కు ఘన సన్మానం 

భీమా ఏజెంట్ కు ఘన సన్మానం 

సుల్తానాబాద్,నవంబర్27(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జీవిత భీమా సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఏజెంట్ల సమావేశంలో రూ.లు 2,29,750/- నూతన ప్రీమియం సంస్థకు చెల్లించి అత్యంత ప్రతిభ కనబరిచిన సుల్తానాబాద్ పట్టణానికి చెందిన జీవిత భీమా సంస్థ ఏజెంట్ అమిరిశెట్టి తిరుపతి ని బ్రాంచ్ మేనేజర్ బి.ప్రేమ్ సాగర్ రెడ్డి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ డి అచ్యుతరావు, డెవలప్మెంట్ ఆఫీసర్ ఓ.అభిషేక్, ఏజెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!