Wednesday, December 4, 2024
Homeతెలంగాణఎంపీ వంశీని కలిసిన గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య

ఎంపీ వంశీని కలిసిన గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య

ఎంపీ వంశీని కలిసిన గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య

సుల్తానాబాద్,నవంబర్11(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ను సోమవారం హైదరాబాదులో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సమస్యలపై అన్నయ్య గౌడ్ ఎంపీకి వివరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సజ్జద్ , సుల్తానాబాద్ మార్కెట్ డైరెక్టర్ కందుల పోశాలు, తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!