Wednesday, December 4, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ లయన్స్ క్లబ్బుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంస పత్రం 

సుల్తానాబాద్ లయన్స్ క్లబ్బుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంస పత్రం 

సుల్తానాబాద్ లయన్స్ క్లబ్బుకు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంస పత్రం 

సుల్తానాబాద్,నవంబర్10(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మండల పరిధిలోని నరసయ్యపల్లి గ్రామం స్థానిక ఫోటోఫామ్ లో ఆదివారం లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మిషన్ 1.5 కార్యక్రమంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది లయన్స్ క్లబ్ సభ్యుల సభ్యత్వ నమోదు చేరుకోవడమే లక్ష్యంగా సదస్సును ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా నూతన సభ్యులను చేర్పించి సభ్యత్వ నమోదుకు కృషి చేసినందుకు గాను అభినందనలు తెలియజేస్తూ.. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అప్రిషియేషన్ సర్టిఫికెట్లను క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా కో-ఆర్డినేటర్లు వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్ లకు ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు, జిల్లా గవర్నర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!