కిరాణం షాప్ ప్రారంభించిన నల్ల
పెద్దపల్లి,సెప్టెంబర్13(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి మండలం లోని కుర్మపల్లి గ్రామానికి చెందిన గుర్రాల లక్ష్మణ్ నూతనంగా ఏర్పాటు చేసిన కిరాణం & జనరల్ స్టోర్ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన పెద్దపల్లి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల మనోహర్ రెడ్డి. వారితో పాటు స్థానిక మాజీ సర్పంచ్ మామిడిపెళ్లి బాపయ్య, మాజీ ఉప సర్పంచ్ చిప్ప శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పిప్పాల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు, నల్ల ఫౌండేషన్ సభ్యులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు