ఎక్లాస్ పూర్ కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులుగా నాంపల్లి సతీష్
మంథని,జులై10(కలం శ్రీ న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కిసాన్ సెల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఆన్వేష్ రెడ్డి సూచన మేరకు,పెద్దపల్లి జిల్లా ముస్కుల సురేందర్ రెడ్డి సూచన మేరకు అత్తం సదానందం ఆధ్వర్యంలో బుధవారం నాంపెల్లి సతీష్ ని ఎక్లాస్ పూర్ కిసాన్ సెల్ గ్రామ శాఖ అధ్యక్షులుగా నియమించారు.నియామక పత్రాన్ని దుద్దిళ్ళ శ్రీను బాబు అందించారు.తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.