Wednesday, December 4, 2024
Homeతెలంగాణఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ,హత్య

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ,హత్య

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ,హత్య

సుల్తానాబాద్, జూన్14(కలం శ్రీ న్యూస్):

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దారుణం జరిగింది. సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి లోని ఒక రైస్ మిల్ లో అసిఫాబాద్ జిల్లా దహేగం కు చెందిన మహేష్ కూతురు  ఆరేళ్ల చిన్నారి గురువారం రాత్రి తన తల్లి వద్ద నిద్రుంచుచుండగా అదే రైస్ మిల్ లో మిల్ డ్రైవర్ గా పని చేస్తున్న ఉత్తర ప్రదేశ్ కు చెందిన బలరాం అనే వ్యక్తి మద్యం మత్తులో తల్లి వద్ద నుండి పాప ను ఎత్తుకెళ్లి అదే రైస్ మిల్ వెనకాల నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేసి అనంతర హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారం తో పోలీసులు సీసీ కెమెరాలా పుటేజ్ ఆధారంగా రాత్రంతా గాలించి నిందితుడిని పట్టుకొని సంఘటన స్థలాన్ని గుర్తించి పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితున్ని ఎన్ కౌంటర్ ను చేయాలని పాప తల్లిదండ్రులు,గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!