Wednesday, December 4, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 

సుల్తానాబాద్,జూన్2(కలం శ్రీ న్యూస్):

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సుల్తానాబాద్ కోర్టు ఆవరణలో పెద్దపల్లి జూనియర్ సివిల్ జడ్జి, సుల్తానాబాద్ ఇంచార్జీ జడ్జి కే. రాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ జడ్జి దుర్గం గణేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పడాల శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏజీపీ మేకల తిరుపతి రెడ్డి, సిఐ సుబ్బా రెడ్డి, సుల్తానాబాద్ , శ్రీరాంపూర్ ఎస్ ఐ లు శ్రవణ్ కుమార్, ఓంకార్ లతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!