Monday, July 15, 2024
Homeతెలంగాణఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సుల్తానాబాద్,జూన్2(కలం శ్రీ న్యూస్):

సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు చైర్ పర్సన్ గాజుల లక్ష్మిరాజమల్లు జాతీయ పతాకాన్ని ఎగురవేయగా మున్సిపల్ లో జాతీయ పతాకాన్ని కమిషనర్ కట్ల వేణుమాధవ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పసెండ్ల మమత సంపత్, నిషాద్ రఫీక్, పారుపల్లి జ్ఞానేశ్వరి గుణపతి, చింతల సునీత రాజు, దున్నపోతుల రాజయ్య, కోఆప్షన్ సభ్యులు మెంగని రాధ శేఖర్ తో పాటు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, పుర ప్రముఖులు, పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!