Tuesday, December 3, 2024
Homeతెలంగాణజగిత్యాలకొండగట్టు అంజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

జగిత్యాల, మే 23(కలం శ్రీ న్యూస్):

జగిత్యాల జిల్లాలోని ప్రఖ్యా త పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం ఉదయం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అయన ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అర్చకులు స్వామి వారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, తదితరులు ఉన్నారు…

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!