బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
మంథని,రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని అక్టోబర్ 21 (కలం శ్రీ న్యూస్):మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీ చేరికల పర్వం కొనసాగుతోంది.శనివారం మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన మారక తిరుపతి,ముత్యం తిరుపతి బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా వారికి మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్,ఎన్నికల ఇంచార్జి, మాజీ ఐడీసీ ఛైర్మెన్ ఈద శంకర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.