Tuesday, July 16, 2024
Homeతెలంగాణఎక్లాస్ పూర్ లో కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కార్డుల పంపిణీ 

ఎక్లాస్ పూర్ లో కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కార్డుల పంపిణీ 

ఎక్లాస్ పూర్ లో కాంగ్రెస్ గ్యారంటీ పథకాల కార్డుల పంపిణీ 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 12(కలం శ్రీ న్యూస్): మంథని మండలం ఎక్లాస్ పూర్ లో గురువారం ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాల కార్డు గురించి ప్రజలకు వివరిస్తు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి జాతీయ కార్యదర్శి పెరవేనా లింగయ్య యాదవ్, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్,ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు ఆర్ల నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాధారపు నితీష్ ,ఎస్సి సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు బూడిద రమేష్,వార్డ్ మెంబెర్స్ మొగిలి శ్రీనివాస్, నల్ల రాజశేఖర్,మాజీ వార్డ్ మెంబెర్స్ మంథని లింగయ్య,,సీనియర్ కాంగ్రెస్ నాయకులు మంథని శ్రీను, భద్రపు శీను, కందుల శ్రీను,అర్థం సది,బుద్ధార్తి లక్ష్మణ్,యూత్ కాంగ్రెస్ నాయకులు బూడిద రంజిత్, రాజేష్,నిఖిల్,భాస్కర్, రాకేష్ శైలందర్, ప్రశాంత్,సాయి,కళ్యాణ్, గణేష్, మాచిడి విజయ, మాచిడి సత్తమ్మ, రాధారపు శంకరమ్మ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!