Wednesday, May 29, 2024
Homeతెలంగాణమంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్తా జయంతి విజయవంతం చేయండి.

మంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్తా జయంతి విజయవంతం చేయండి.

మంత్రకూట వేమన రావికంటి రామయ్య గుప్తా జయంతి విజయవంతం చేయండి.

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూన్13(కలం శ్రీ న్యూస్):మంత్రపురి వేమన రెడీమేడ్ పోయెట్ బిరుదాంకితులైన స్వర్గీయ రావికంటి రామయ్య గుప్తా 85 జయంతి కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యక్రమ వ్యవహర్త కొండేల మారుతి కోరారు.మంగళవారం మంథని విద్యార్థి యువత కార్యాలయంలో రావికంటి రామయ్య గుప్తా జయంతి ప్రోగ్రాం ఫ్లెక్సీ ఆవిష్కరించారు. కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన కొండేల మారుతి మాట్లాడుతూ మంత్రపురి గడ్డ ప్రభుత్వ విద్యకు 121 వసంతాలు నిండాయని తెలిపారు.ఈ క్రమంలో రానున్న అక్టోబర్ లో మహోత్సవం నిర్వహిస్తామన్నారు.అయితే మంథని విద్యా రంగానికీ విశేష కృషి సలిపిన వారి జయంతి/వర్ధంతి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.

ఈ నేపథ్యంలో జూన్ 17 న ఉదయం పది గంటలకు స్థానిక శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందలి కార్యక్రమంలో పాల్గొని విజయ వంతం చేయాలని కొండేల మారుతి కోరారు.ఈ కార్యక్రమంలో తాటి బుచ్చన్న గౌడ్,రామడుగు మారుతి, మేడగోనీ రాజమౌళి గౌడ్,కె రాజశేఖర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!