Monday, February 10, 2025
Homeతెలంగాణఎల్ఓసి పంపిణి

ఎల్ఓసి పంపిణి

ఎల్ఓసి పంపిణి

మంథని మే 17(కలం శ్రీ న్యూస్):మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని మండలము చిన్న ఓదాల గ్రామానికి చెందిన చిట్టావేని లక్ష్మి కి 100000 ఎల్ఓసి ఇప్పించారు.బుధవారం మంథని మండలము చిన్న ఓదాల గ్రామానికి చెందిన చిట్టవేణి లక్ష్మి భర్త :శంకరయ్య కి హర్ట్ సర్జరీ సంబంధించిన ( 100000 లక్ష ఎల్ఓసి) నిమ్స్ ఆసుపత్రి లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నట్లు సహాయం కొరకు మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి తెలుపగా వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo 1 లక్ష ఎల్ఓసి మంజూరు చేయించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు.ఆసుపత్రి సహాయకులు నాగరాజు వారికి హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!