బీపి మండల్ విగ్రహ ఆవిష్కరణ సభలో ఆడియో పాటల సీడి ఆవిష్కరణ..
మంథని మే 16(కలం శ్రీ న్యూస్):మంథని గవర్నమెంట్ కాలేజీ గ్రౌండ్ లో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ భాహిరంగ సభలో భాగంగా మరియు పెద్దపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ జన్మదినం సందర్భంగా ఆడియో పాటల సీడీ నీ మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత గాయకులు అంతర్జాతీయ అవార్డు గ్రహీత కాశిపేట సంతోష్ కుమార్ రచించిన సీడీ నీ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యులు బండ ప్రకాష్,ఎంపీ వెంకటేష్ నేత,రాష్ట్ర కల్చరల్ &టూరిజం చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా పుట్ట మధుకర్ బలగం పాటల సీడీ నీ ఆవిష్కరణ చేయడం జరిగింది.