Tuesday, July 16, 2024
Homeతెలంగాణపంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దత్తు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దత్తు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు మద్దత్తు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

మంథని, మే 3(కలం శ్రీ న్యూస్):రామగిరి మండలం ఎంపీడీఓ ఆఫీస్ ముందు ఓపిఎస్ లను వెంటనే జెపిఎస్ లుగా కన్వెర్ట్ చేసి రెగ్యులర్ చేయాలని, ప్రోబేషనరి కాలంను సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవలని నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మద్దతు తెలిపారు.అనంతరం వారు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు వీరికి అండగా ఉంటూ మద్దతు ఇస్తుందని ఓపిఎస్ లను వెంటనే జెపిఎస్ లుగా కన్వెర్ట్ చేసి రెగ్యులర్ చేయాలిని, ప్రోబేషనరి కాలంను సర్వీస్ సర్వీస్ కాలంగా పరిగణలోకి తీసుకోవాలని,ప్లే స్కేల్ విధానం అమలు చేసి, ప్రభుత్వం ఉద్యోగలకు వర్తిస్తున్న అన్ని సౌకర్యాలు కల్పించాలి, కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం వీరి డిమాండ్ లను వెంటనే పరిష్కారిలని అన్నారు. ఈకార్యక్రమంలో రామగిరి మండల బీజేపీ ఇంచార్జ్ మోలుమురి శ్రీనివాస్,బీజేపీ ఐటీ మరియు సోషల్ మీడియా మంథని నియోజకవర్గం జాయింట్ కన్వినర్ తొట్ల రాజు, సీనియర్ నాయకులు కుంట చక్రి,యాట బుమేష్, మెరుగు శ్రీకాంత్,నరేందర్, బూడిద తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!