మంథని బస్టాండ్ ని సందర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్
మంథని మే 2(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణం లో ప్రయాణ ప్రాంగణం నీ సందర్శించి ఆర్టిసి బస్ ప్రయాణం చాలా మంచిదని సురక్షితంగా వెళ్ళిరావచ్చని ప్రయాణికులకు సూచిస్తూ ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్ టి సి అధికారులు పలు చర్యలు తిస్కోవాలని సూచించారు. అలాగే ప్రయాణ ప్రాంగణం లో పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా అమ్మకు గౌరవం చంటి పిల్లలకి పాలు ఇచ్చే గదిని పరిశీలించిన మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ.వారితో పాటు వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్ వికె రవి ,నియోజక వర్గ యువజన నాయకులు అనిల్ తదితరులు ఉన్నారు.