Sunday, December 10, 2023
Homeతెలంగాణఅంగరంగ వైభవంగా కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

అంగరంగ వైభవంగా కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

అంగరంగ వైభవంగా కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు

పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

సుల్తానాబాద్,ఎప్రిల్30(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ ఆవరణలో గల వాసవి మాత దేవాలయంలో ఆదివారం కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు… అలాగే వాసవి మాత అమ్మవారి 5 వవార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండువగ జరిగాయి. అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది, అలాగే హోమాలు జరిగాయి, వాసవి మాత అమ్మవారి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది, పూజారు లు ఉప్పర మల్యాల చంద్రశేఖర్ శర్మ , పారువెల్ల సంతోష్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఇందులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అన్నదానంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొమురవెల్లి రామ్మూర్తి,, నగునూరి అశోక్ కుమార్, చకిలం మారుతి, కొమురవెల్లి భాస్కర్, కొల్లూరి జనార్దన్, గడ్డం మనోజ్ కుమార్, అల్లంకి సత్యనారాయణ, చకిలం సంజీవ్, పల్ల కిషన్ , పల్లా వాసు, సిరిపురం రమేష్,, కేబి, అంజన్న, కొల్లూరి అశోక్, పల్లా శ్రీనివాస్, అల్లంకి లింగమూర్తి, నగునూరి ప్రసాద్, కొమురవెల్లి అంజయ్య, ముత్యాల రాములు, అల్లంకి ప్రభాకర్, శివనత్రి ప్రసాద్, పుల్లూరి రమేష్,, నగునూరి శ్రీనివాస్, పల్ల సురేష్ , ఎల్లంకి రాజన్న, కాసం సత్యనారాయణ, పైడా ఆంజనేయులు, కుంకుమల్ల మహేష్,, శ్రీనివాస్, జూలూరి అశోక్, రామిడి శ్రీనివాస్, కొమురవెల్లి శ్రీనివాస్, కొమురవెల్లి విశ్వనాథం, రామిడి రవీందర్, భూమన్న, రమేష్ , వేణు, మాడిశెట్టి అంజన్న, కొమురవెల్లిసత్యం తో పాటు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!