Monday, July 15, 2024
Homeతెలంగాణవిద్యుత్ షాక్ తో మేక మృతి

విద్యుత్ షాక్ తో మేక మృతి

విద్యుత్ షాక్ తో మేక మృతి

మంథని ఏప్రిల్ 26(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలంలోని చిన్నఓదాల గ్రామంలో మోతుకు సమ్మయ్య తండ్రి “రాజయ్య లకు చెందిన రూ.10 వేలు విలువగల మేక బుధవారం ఉదయం మేతకు వెళ్లి మేత మేస్తుండగా విద్యుత్ వైరు తగిలి షాక్ కొట్టడంతో మేక అక్కడికక్కడే మృతి చెందిందని బాధితుడు సమ్మయ్య తెలిపారు.ప్రభుత్వం నుండి నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులను సమ్మయ్య ఈ సందర్బంగా కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!