Tuesday, July 16, 2024
Homeతెలంగాణమత సామరస్యానికి ప్రతీక రంజాన్

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీను బాబు

మంథని ఏప్రిల్ 22(కలం శ్రీ న్యూస్ ):రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.శనివారం కాటారం మండల కేంద్రంలోనీ గారేపల్లి ఇబ్రహింపల్లి ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్బంగా ముస్లీం సోదరులతో కలిసి శ్రీను బాబు రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.అల్లా అనుగ్రహముతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో కాటారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!