Monday, July 15, 2024
Homeతెలంగాణఎండపల్లి మండలం కొత్తపేట  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎండపల్లి మండలం కొత్తపేట  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎండపల్లి మండలం కొత్తపేట  వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టూరిస్ట్ డ్రైవర్ మృతి

జగిత్యాల ఏప్రిల్ 21 (కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాయపట్నం కోదాడ ఏడవ నెంబర్ రాష్ట్ర రహదారి కొత్తపేట శాతవాహన పత్తి మిల్ వద్ద మినీ టూరిస్ట్ వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో టూరిస్ట్ వాహనం డ్రైవర్ మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే బస్సు నెంబర్ AP 29 V 8267 ,  TS 07 7289 నెంబరు గల లారీ ఢీకొనగా మినీ బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై ఇరుక్కొని దాదాపు 45 నిమిషాలు విలవిల లాడి 108 లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేక డ్రైవర్ మృతి చెందాడు.టూరిస్ట్ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి.

గజ్వేల్ నుండి అస్తికలు ధర్మపురి గోదావరిలో కలిపేందుకు ప్రైవేటు బస్సులో దాదాపు 30 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో ఆరు పరిస్థితి తీవ్ర విషమం గా ఉండగా ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!