ఇబ్రహీంపల్లి ముస్లిం సోదర, సోదరిమనులందరికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు..
– చల్ల నారాయణ రెడ్డి
మంథని ఏప్రిల్ 21(కలం శ్రీ న్యూస్ ):మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలో ముస్లింలకు తమ వ్యక్తిగత సామర్థ్యంతో దాదాపు 56 కుటుంబాలకు చీరలు,పోషక ఆహార పదార్థాలను పంపిణి చేసి, కెసిఆర్ భారత ప్రధాని కావాలని ముస్లింలు అంత మా ఈ తోఫాని స్వీకరించి కెసిఆర్ కి దువా (ఆశీర్వాదం) ఇవ్వాలని కోరుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి.