Monday, July 15, 2024
Homeతెలంగాణఎల్‌ఓసీ అందజేత

ఎల్‌ఓసీ అందజేత

ఎల్‌ఓసీ అందజేత

మంథని ఏప్రిల్ 20(కలం శ్రీ న్యూస్ ):మహదేవ్‌పూర్‌ మండలం ముకునూర్‌ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రావుకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరైన ఎల్‌ఓసీ పత్రాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్‌ అందజేశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వైద్యఖర్చుల నిమిత్తం సాయం అందించాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ను కోరగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా రూ.1.50లక్షల విలువ చేసే ఎల్‌ఓసీని మంజూరీ చేయంచగా ఆయన ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, బహుజనసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్‌లాల్‌, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతితో పాటు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!