Monday, July 15, 2024
Homeతెలంగాణమంత్రి కొప్పుల ఈశ్వర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పొనుగోటి శ్రీనివాస రావు

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పొనుగోటి శ్రీనివాస రావు

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పొనుగోటి శ్రీనివాస రావు

జగిత్యాల ఎప్రిల్ 20 (కలం శ్రీ న్యూస్):తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ 64 వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం రోజున హైదరాబాద్ లోని ఆయన నివాసం లో శుభాకాంక్షలు తెలిపిన భారాస పార్టీ రాష్ట్ర నేత, పాతగూడూరు గ్రామ ముద్దు బిడ్డ పొనుగోటి శ్రీనివాస రావు.

మంత్రి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆశీర్వదించారు. పొనుగోటి శ్రీనివాస రావు వెంట పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత కాని ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!