Friday, July 19, 2024
Homeతెలంగాణవిలేఖరి కుటుంబానికి అండగా డెమోక్రటిక్ జర్నలిస్టు యూనియన్

విలేఖరి కుటుంబానికి అండగా డెమోక్రటిక్ జర్నలిస్టు యూనియన్

విలేఖరి కుటుంబానికి అండగా డెమోక్రటిక్ జర్నలిస్టు యూనియన్

జగిత్యాల ఎప్రిల్ 19 (కలం శ్రీ న్యూస్):రామగిరి మండలం బేగంపేట కు చెందిన వార్త జాతీయ దిన పత్రిక విలేఖరి శ్రీకాంత్ గౌడ్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు.కాగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాణ శ్రీకాంత్ గౌడ్ ఫోటో కు పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం మృతుని కుటుంబాన్ని పరామర్శించి జాతీయ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో డీజేఎఫ్ యూనియన్ పక్షాన ఐదు వెల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.మృతుడు శ్రీకాంత్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్ష పడే దాకా డీజేఎఫ్ యూనియన్ ఉద్యమం స్పూర్తితో మద్దతుగా నిలుస్తుందని హామి ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!