Friday, July 19, 2024
Homeతెలంగాణరాజారాంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు 

రాజారాంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు 

రాజారాంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు 

జగిత్యాల ఎప్రిల్ 13 (కలం శ్రీ న్యూస్)

భారతదేశ భావితరాల స్ఫూర్తిదాత భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ తొలి కేంద్ర న్యాయ శాఖ మంత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామం లోని పాతగూడూరు మూల మలుపు వద్ద శుక్రవారం రోజున అంబేద్కర్ జయంతి వేడుక నిర్వహించడం జరుగుతుందని రాజారాంపల్లి ప్రథమ పౌరుడు గెల్లు చంద్ర శేఖర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కావున గ్రామ ప్రజలు, కుల సంఘాల నేతలు, రాజకీయ నాయకులు మరియు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!