Tuesday, December 3, 2024
Homeతెలంగాణకొండగట్టు చిన్న జయంతి ఆదాయం కోటి 45 లక్షల పై చిలుకు : ఈఓ వెంకటేష్

కొండగట్టు చిన్న జయంతి ఆదాయం కోటి 45 లక్షల పై చిలుకు : ఈఓ వెంకటేష్

కొండగట్టు చిన్న జయంతి ఆదాయం కోటి 45 లక్షల పై చిలుకు : ఈఓ వెంకటేష్

జగిత్యాల ఎప్రిల్ 9 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా సుప్రసిద్ద పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి హనుమాన్ చిన్న జయంతి సందర్బంగా వివిధ టికెట్ల ద్వారా కోటి నలభై ఐదు లక్షల అరవై ఐదు వేల నాల్గు వందల నలబైఐదు రూపాయల ఆదాయం ఈవో టంకశాల వెంకటేష్ తెలిపారు.

ఈసందర్భంగా మూడు రోజుల అంజన్న జయంతి చిన్న ఉత్సవాలకు సంబందించిన ఉత్సవాల్లో లడ్డు ప్రసాదం ద్వారా 71 లక్షల 92 వేల 720రూపాయలు, పులిహోర ద్వారా 14 లక్షల 19 వేల 525 రూపాయలు, ప్రత్యేక దర్శనం ద్వారా 11 లక్షల 65 వేల 400రూపాయలు, మాలల విరమణల ద్వారా 35 లక్షల 83 వేలు రూపాయలు, కేశఖoడనంల ద్వారా 12 లక్షల 4 వేల 800 వచ్చినట్లు ఆలయ ఇఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!