సీతారాముల కల్యాణానికి హాజరైన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని మార్చి 30(కలం శ్రీ న్యూస్ ): శ్రీ రామ నవమి సందర్భంగా మంథని మున్సిపల్ పరిధిలోని గౌతమేశ్వర ఆలయం, మంథని బస్ డిపో దగ్గర ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీరామ్ నగర్ లోని కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా సీతారాముల కల్యాణానికి హాజరై దర్షించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏఐసిసి కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.యూవత్ మంథని నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ,అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలన దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.