పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 27(కలం శ్రీ న్యూస్): కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో బొల్లంపల్లి సమ్మయ్య గౌడ్ ,నాగరం గ్రామ పరిధిలోని రేపల్లె వాడ లో రేవెల్లి లక్ష్మీ, లింగాలలో సాగి లక్ష్మీకాంతమ్మ, పెంచికల్ పేట్ గ్రామంలో ఇరుగురాల రాజమ్మ లు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న పిడుగు కబీర్, గొడిసెల వేణు లను పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.