Wednesday, December 4, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ లో ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

సుల్తానాబాద్ లో ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

సుల్తానాబాద్ లో ఘనంగా శాలివాహన జయంతి వేడుకలు

సుల్తానాబాద్,మార్చి23(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ మండల కేంద్రంలో కుమ్మర శాలివాహన జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. శాలివాహన శకం యుగపురుషుడు భారత దేశ పరిపాలకుడు శాలివాహానుడు జయంతి వేడుకలను సుల్తానాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఆధ్వర్యంలో జరిగిన శాలివాహన జయంతి కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు టి.కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం శాలివాహన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశ నలుదిక్కుల పరిపాలన దీక్షపరుడు శాలివాహనుడు పరాక్రమశాలినిగా అభివర్ణిస్తూ పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నాయకులు నల్లవెల్లి ప్రభాకర్ ,తొర్రి కొండ కనకయ్య, తొర్రికొండ సాయిలు, తొర్రి కొండ సత్యనారాయణ, తొర్రికొండ రాజేశం, నల్లవేళ్లి రాజమౌళి, నాంపల్లి రవీందర్, తొర్రి కొండ లచ్చయ్య, తొర్రికొండ రవీందర్,విజ్జగిరి తిరుపతి, నల్లవెల్లి సతీష్, తొర్రికొండ శ్రీనివాస్, నాంపల్లి విజయకుమార్, తొర్రి కొండ సతీష్,, తొర్రికొండ రాణా ప్రతాప్, తోర్రికొండ రాకేష్, తొర్రికొండ అజయ్ కుమార్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!