Tuesday, July 16, 2024
Homeతెలంగాణమున్సిపల్ శివారు పొలాల్లో చోరీలు

మున్సిపల్ శివారు పొలాల్లో చోరీలు

మున్సిపల్ శివారు పొలాల్లో చోరీలు

పంపు సెట్లు, స్టార్టర్లు, వైర్లు చోరీ

మంథని రిపోర్టర్ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 16(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని శ్రీపాద కాలనీ శివారులో గల మహావాది విజయ్ కుమార్, సతీష్ కుమార్ ల సొంత పొలంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. పొలంలో గల పంపు సెట్ స్టార్టర్లు 50 మీటర్ల వైరు దొంగిలించుకుపోయారు. ఈ విషయమై బాధితులు మంథని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!