Monday, July 15, 2024
Homeతెలంగాణవిద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతిభ పోటీలు.

విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతిభ పోటీలు.

విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతిభ పోటీలు.

ఎలిగెడు,మార్చి16,(కలం శ్రీ న్యూస్):విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే అందుకే ప్రతిభ పోటీలు నిర్వహించినట్లు ఆర్గనైజర్స్ తాటిపల్లి సతీష్ బాబు, అడ్డగుంట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఎలిగేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో వైస్ ఎంపీపీ బుర్ర వీరస్వామి గౌడ్ సౌజన్యంతో ఇటీవల నిర్వహించిన ప్రతిభా పోటీలు వ్యాసరచన, క్విజ్, ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జడల సత్యనారాయణ ఎస్ఎంసి చైర్మన్ మండల శ్రీశైలం తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!