Monday, July 15, 2024
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ లో చేరిక

కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని మార్చి 16(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణముకు చెందిన మైనారిటీ నాయకుడు ముజీబ్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజి మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!