సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
సుల్తానాబాద్,మార్చి16(కలం శ్రీ న్యూస్):తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణ త్యాగం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుట కొరకు 56 రోజులపాటు అమర నిరాహార దీక్ష చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను గురువారం సుల్తానాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కొమురవెల్లి రామ్మూర్తి, కొమురవెల్లి భాస్కర్, పల్లా శ్రీనివాస్, ఎల్లంకి రాజన్న,పల్లా కిషన్, అల్లంకి సత్యనారాయణ,కాసం సత్యనారాయణ, అల్లంకి లింగమూర్తి,అనుగం వెంకటరాజయ్య, సిరిపురం రమేష్ ,పుల్లూరి రమేష్, అల్లంకి వీరేశం , అల్లంకి ప్రభాకర్, కొమురవెల్లి శ్రీనివాస్ , రామిడి శ్రీనివాస్, తొడుపునూరి రాజేంద్రప్రసాద్,అయిత రమేష్, కొమురవెల్లి రమేష్, జెశెట్టి రామ్ ప్రసాద్, పల్ల భగవాన్ , యాంసాని రమాదేవి,జెశెట్టి సుమలత, బాదం వాణి, రామిడి హాసిని, కొమురవెల్లి శివలీల ,కొమరవెల్లి సుజాత కొమరవెల్లి కళావతి పలువురు పాల్గొన్నారు.