ఎల్ ఓ సి పంపిణీ చేసిన పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్
మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్
మంథని మార్చి 14(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని మండలం బెస్తపల్లి గ్రామానికి చెందిన మండి శ్రీలత తండ్రి పోచయ్య అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సహాయం కొరకు మంథని నియోజకవర్గ బీఆర్ ఎస్ పార్టీ ఇంఛార్జి, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కు తెలుపగా వారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2,50,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు చేయించి పత్రాన్ని పంపిణీ చేసిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్.