నవ తెలంగాణ సీనియర్ పాత్రికేయుడిని పరామర్శించిన శ్రీనుబాబు
మంథని మార్చి 11(కలం శ్రీ న్యూస్):మంథని మండలం సూరయ్య పల్లి గ్రామంలో గుండె సంబంధిత చికిత్స పొందిన సీనియర్ పాత్రికేయుడు ఆర్ల బాపును శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శీను బాబు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న శీను బాబు తగు జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.