Monday, July 15, 2024
Homeతెలంగాణనవ తెలంగాణ విలేకరీ ఆర్ల బాపుని పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన చల్ల నారాయణ రెడ్డి 

నవ తెలంగాణ విలేకరీ ఆర్ల బాపుని పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన చల్ల నారాయణ రెడ్డి 

నవ తెలంగాణ విలేకరీ ఆర్ల బాపుని పరామర్శించి,ఆర్థిక సహాయం అందజేసిన చల్ల నారాయణ రెడ్డి 

మంథని మార్చి 09(కలం శ్రీ న్యూస్ ):మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన మంథని నియోజకవర్గ నవ తెలంగాణ దినపత్రిక విలేకరి ఆర్ల బాపును మంథని నియోజక వర్గం కాటారం మండలం పిఎసిఎస్ చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు చల్ల నారాయణరెడ్డి గురువారం ఉదయం పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం నుండి గుండె సంబంధిత వ్యాధితో ఆర్ల బాపు బాధపడుతున్నాడని తెలిసి వెంటనే వారి నివాసానికి వెళ్లి బాగోగులు తెలుసుకొని,త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి చూపించిన ఔదార్యానికి ఆర్ల బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. తాను నమ్ముకున్న వారు కూడా ఎవరు రానీ సందర్భంలో నారాయణరెడ్డి చూపిన ఔదార్యాన్ని ఆర్ల బాపు గుర్తు చేసుకుంటున్నాడు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!