Wednesday, September 18, 2024
Homeతెలంగాణభారతీయుడు-2 సినిమా టికెట్ రేట్ పెంపు

భారతీయుడు-2 సినిమా టికెట్ రేట్ పెంపు

భారతీయుడు-2 సినిమా టికెట్ రేట్ పెంపు

హైదరాబాద్,జులై 10(కలం శ్రీ న్యూస్):

గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకు పోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. అయితే ఈ మూవీకి సీక్వెల్ గా వస్తోన్న లేటెస్ట్ భారతీయుడు 2. మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయుడు-2 టీమ్ టికెట్ల రేటు పెంచుకోవాడానికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా తెలంగాణ సర్కార్ స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!