Monday, July 15, 2024
Homeతెలంగాణప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

హైదరాబాద్,మే29(కలం శ్రీ న్యూస్):ప్రజాభవన్‌‌ కు నిన్న బాంబు బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముషీరాబాద్‌ కు చెందిన శివరామకృష్ణ అనే వ్యక్తి మద్యం మత్తులో ఈ ఫోన్ కాల్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కాగా నిన్న బాంబు బెదిరింపు కాల్ రాగా పోలీసులు విస్తృత తనిఖీలు చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!